Tue Mar 17 2026 08:42:15 GMT+0530 (India Standard Time)
బెదిరింపులొస్తున్నాయ్.. అయినా బెదిరేది లేదు
తనకు విజయసాయిరెడ్డి నుంచి బెదిరింపులు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అయినా బెదిరింపులకు తాను భయపడేది లేదని చెప్పారు. రోజూ తనకు ఫోన్ కాల్స్ [more]
తనకు విజయసాయిరెడ్డి నుంచి బెదిరింపులు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అయినా బెదిరింపులకు తాను భయపడేది లేదని చెప్పారు. రోజూ తనకు ఫోన్ కాల్స్ [more]

తనకు విజయసాయిరెడ్డి నుంచి బెదిరింపులు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అయినా బెదిరింపులకు తాను భయపడేది లేదని చెప్పారు. రోజూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, విజయసాయిరెడ్డి తన మనుషుల ద్వారా బెదిరిస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. తనను చంపేస్తామని ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అధికార పార్టీపై విమర్శలు చేస్తుంటే చంపేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందింది ప్రభుత్వ వైఫల్యం వల్లననేనని తెలిపారు.
Next Story