Fri Dec 19 2025 19:34:40 GMT+0000 (Coordinated Universal Time)
కడప జైలులో బీటెక్ రవి
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసులు పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. ఆదివారం చెన్నై ఎయిర్ పోర్ట్ లో బిటెక్ రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో [more]
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసులు పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. ఆదివారం చెన్నై ఎయిర్ పోర్ట్ లో బిటెక్ రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో [more]

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసులు పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. ఆదివారం చెన్నై ఎయిర్ పోర్ట్ లో బిటెక్ రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో జరిగిన ఒక ఘర్షణ కేసుకు సంబంధించి బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో బీటెక్ రవిని కడప జైలుకు తరలించారు. తనపై ఎన్నికేసులు పెట్టినా భయపడబోనని, బయట ఉండటం కంటే జైలులో ఉండటమే బెటరని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.
Next Story