Sun Mar 15 2026 14:06:35 GMT+0530 (India Standard Time)
సీమ పథకాన్ని నిలిపేయండి.. జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులు నిలిపేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు [more]
రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులు నిలిపేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు [more]

రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులు నిలిపేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు ఈ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించడం వల్ల ప్రకాశం జిల్లాకు నీరు అందదని, ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందని వారిద్దరూ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల విస్తరణ పథకాన్ని నిలిపేయాలని వారు కోరారు.
Next Story