Mon Mar 16 2026 07:27:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : చంద్రబాబు తో సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సభకు పదే [more]
ఏపీ శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సభకు పదే [more]

ఏపీ శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సభకు పదే పదే అడ్డుతగలడంతో చంద్రబాబు తో సహా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబు తో సహా 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఒక్కరోజు సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ కావడంతో టీడీపీ ఎమ్యెల్యేలను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు.
Next Story