Mon Mar 16 2026 11:41:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సభకు పదే పదే అడ్డుతగులుతుండటంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ బాబు, అనగాని సత్యప్రసాద్, మంతెన [more]
సభకు పదే పదే అడ్డుతగులుతుండటంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ బాబు, అనగాని సత్యప్రసాద్, మంతెన [more]

సభకు పదే పదే అడ్డుతగులుతుండటంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ బాబు, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజు, బెందాలం అశోక్ లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ప్రతిపాదనను మంత్రి పేర్ని నాని స్పీకర్ దృష్టికి తేగా, స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story