Sun Mar 15 2026 01:31:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
శాసనసభ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డుతగులుండటంతో చంద్రబాబు మినహా మిగిలిన 15మంది శాసనసభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. [more]
శాసనసభ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డుతగులుండటంతో చంద్రబాబు మినహా మిగిలిన 15మంది శాసనసభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. [more]

శాసనసభ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డుతగులుండటంతో చంద్రబాబు మినహా మిగిలిన 15మంది శాసనసభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభకు అడ్డుతగులు తుండటంతో సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రెండో రోజు కూడా సభ కార్యక్రమాలను అడ్డుతగులడంతోనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story