Fri Mar 20 2026 13:27:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేశినేని శ్వేత విజయం
విజయవాడ లో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం సాధించారు. పోస్టల్ బ్యాలట్ లో వెనకబడినప్పటికీ మిగిలిన రౌండ్లలో కేశినేని శ్వేత ఆధిక్యత కనపర్చారు. టీడీపీ [more]
విజయవాడ లో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం సాధించారు. పోస్టల్ బ్యాలట్ లో వెనకబడినప్పటికీ మిగిలిన రౌండ్లలో కేశినేని శ్వేత ఆధిక్యత కనపర్చారు. టీడీపీ [more]

విజయవాడ లో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం సాధించారు. పోస్టల్ బ్యాలట్ లో వెనకబడినప్పటికీ మిగిలిన రౌండ్లలో కేశినేని శ్వేత ఆధిక్యత కనపర్చారు. టీడీపీ మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేత ను చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 64 డివిజన్లలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ తలపడ్డాయి. కేశినేని శ్వేత గెలుపొందడంతో విజయవాడలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Next Story