Wed Feb 12 2025 08:32:42 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ ఇందులో భాగంగా పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ కమిటీకి కన్వీనర్ గా, [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ ఇందులో భాగంగా పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ కమిటీకి కన్వీనర్ గా, [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ ఇందులో భాగంగా పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ కమిటీకి కన్వీనర్ గా, మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు కోకన్వీనర్ గా ఉండనున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనంద్ బాబు, ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేశ్ కుమార్, భూమా బ్రహ్మానందరెడ్డి, కుటుంబరావు, పంచుమర్తి అనురాధ, స్వాతిరాణి, కృష్ణయ్య, లను నియమించారు.
Next Story