Mon Mar 16 2026 00:31:35 GMT+0530 (India Standard Time)
జాతీయ ఎస్సీ కమిషన్ ను కలవనున్న టీడీపీ నేతలు
జాతీయ ఎస్సీ కమిషన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు. గుంటూరు లో రమ్య హత్య, దళితులపై దాడులు తదితర అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. జాతీయ ఎస్సీ [more]
జాతీయ ఎస్సీ కమిషన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు. గుంటూరు లో రమ్య హత్య, దళితులపై దాడులు తదితర అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. జాతీయ ఎస్సీ [more]

జాతీయ ఎస్సీ కమిషన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు. గుంటూరు లో రమ్య హత్య, దళితులపై దాడులు తదితర అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ బృందం ఈరోజు విజయవాడకు వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబులు కాసేపట్లో ఎస్సీ కమిషన్ ను కలసి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయాన్ని ప్రస్తావించనున్నారు.
Next Story