Sat Mar 14 2026 20:23:31 GMT+0530 (India Standard Time)
నేడు గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ నేతలు నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు [more]
తెలుగుదేశం పార్టీ నేతలు నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు [more]

తెలుగుదేశం పార్టీ నేతలు నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఏ అధికారి సహకరించినా వారిని బ్లాక్ లిస్ట్ లో పెడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారని, ఆయనను మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని గవర్నర్ ను కలసి కోరనున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా మాట్లాడుతున్నారని గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.
Next Story