Sat Mar 21 2026 11:08:04 GMT+0530 (India Standard Time)
ముగ్గురూ కలిసి కుట్ర చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్, జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని, మోదీ నాయకత్వంలోనే వారిద్దరూ పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ – [more]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్, జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని, మోదీ నాయకత్వంలోనే వారిద్దరూ పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ – [more]

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్, జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని, మోదీ నాయకత్వంలోనే వారిద్దరూ పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ – కేటీఆర్ భేటీ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. జగన్, కేసీఆర్ మాత్రం స్వప్రయోజనాల కోసమే మోదీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ కలిసి ఆంధ్రప్రదేశ్ పై కుట్ర పన్నుతున్నారని, రాష్ట్రాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
Next Story