Sun Mar 15 2026 20:33:09 GMT+0530 (India Standard Time)
కేంద్ర బలగాలతోనే జరపాలి
టీడీపీ నేతలు కేంంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరారు. 12వ తేదీన చంద్రబాబు పై జరిగిన రాళ్ల [more]
టీడీపీ నేతలు కేంంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరారు. 12వ తేదీన చంద్రబాబు పై జరిగిన రాళ్ల [more]

టీడీపీ నేతలు కేంంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరారు. 12వ తేదీన చంద్రబాబు పై జరిగిన రాళ్ల దాడి విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో, పత్రికల క్లిప్పింగ్ ను ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని టీడీపీ నేతలు తర్వాత మీడియాకు చెప్పారు. చంద్రబాబుకు అదనపు బలగాలతో భద్రత కల్పించాలని వారు కోరారు.
Next Story