Mon Dec 08 2025 20:38:45 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డను కలసిన టీడీపీ బృందం
కడపలో పర్యటిస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టీడీపీ నేతలు కలిశారు. కుల ధృవీకరణ పత్రాల మంజూరులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అధికారులపై ఫిర్యాదు [more]
కడపలో పర్యటిస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టీడీపీ నేతలు కలిశారు. కుల ధృవీకరణ పత్రాల మంజూరులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అధికారులపై ఫిర్యాదు [more]

కడపలో పర్యటిస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టీడీపీ నేతలు కలిశారు. కుల ధృవీకరణ పత్రాల మంజూరులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అధికారులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తనకు ప్రాణహాని ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నిమ్మగడ్డకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
Next Story