Mon Mar 16 2026 07:28:30 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను వారు నిమ్మగడ్డకు వివరించారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను వారు నిమ్మగడ్డకు వివరించారు. [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను వారు నిమ్మగడ్డకు వివరించారు. అనేక జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా ఫలితాలను ప్రకటించకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫలితాల నిలిపివేత విషయాన్ని వారు నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ఒత్తిడితోనే అధికారులు ఫలితాలను ప్రకటించడం లేదని ఆరోపించారు. వారి ఫిర్యాదు పట్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.
Next Story