Mon Mar 16 2026 04:44:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ ఇంటికి బయలుదేరిన టీడీపీ నేతలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి టీడీపీ నేతలు బయలుదేరారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిపై దాడి జరగడంతో చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా జగన్ వద్దకు వెళ్లి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి టీడీపీ నేతలు బయలుదేరారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిపై దాడి జరగడంతో చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా జగన్ వద్దకు వెళ్లి [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి టీడీపీ నేతలు బయలుదేరారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిపై దాడి జరగడంతో చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా జగన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలకు చెప్పారు. దీంతో టీడీపీ నేతలు జగన్ ఇంటికి బయలుదేరారు. వరసగా టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులతో పాటు దాడులు జరుగుతున్న తీరును జగన్ కు వివరిస్తామంటున్నారు టీడీపీ నేతలు. మరి జగన్ క్యాంప్ కార్యాలయంలోకి పోలీసులు వారిని అనుమతిస్తారో? లేదో? చూడాలి.
Next Story