Sun Mar 15 2026 06:09:37 GMT+0530 (India Standard Time)
Breaking : టీడీపీ నేతలను అరెస్ట్ చేయొద్దు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో తమపైనే కేులు పెట్టారని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తమపై ఎస్సీ, ఎస్టీ [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో తమపైనే కేులు పెట్టారని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తమపై ఎస్సీ, ఎస్టీ [more]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో తమపైనే కేులు పెట్టారని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టీడీపీ నేతలను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. 41 ఎ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Next Story