Sun Mar 15 2026 10:58:04 GMT+0530 (India Standard Time)
రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు… వైసీపీ ఎమ్మెల్యేకు గాయాలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై టీడీపీ [more]
గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై టీడీపీ [more]

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. గోపిరెడ్డి కారును కూడా టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు.
Next Story