Mon Dec 08 2025 20:44:19 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత దారుణ హత్య… వాకింగ్ వెళ్లి వస్తుండగా?
తెలంగాణలో టీడీపీ నేత పులిస్వామి దారుణహత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు ఆయనను కిరాతకంగా హత్య చేశారు. జనగామలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులిస్వామి తెలుగుదేశం పార్టీ నేత. [more]
తెలంగాణలో టీడీపీ నేత పులిస్వామి దారుణహత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు ఆయనను కిరాతకంగా హత్య చేశారు. జనగామలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులిస్వామి తెలుగుదేశం పార్టీ నేత. [more]

తెలంగాణలో టీడీపీ నేత పులిస్వామి దారుణహత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు ఆయనను కిరాతకంగా హత్య చేశారు. జనగామలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులిస్వామి తెలుగుదేశం పార్టీ నేత. 2005లో తెలుగుదేశం పార్టీ తరుపున కౌన్సిలర్ గా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. పులిస్వామి హత్యకు భూ వివాదాలే కారణమని తెలుస్తోంది. పులిస్వామి ఈరోజు ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ హత్య జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story