Mon Mar 16 2026 08:06:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీ నేత దారుణ హత్య
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. కడప జిల్లా ప్రొద్దటూరులో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు [more]
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. కడప జిల్లా ప్రొద్దటూరులో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు [more]

కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. కడప జిల్లా ప్రొద్దటూరులో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బయ్యను చంపినట్లు సమాచారం. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా సుబ్బయ్య పనిచేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసే స్థలంలోనే సుబ్బయ్య డెడ్ బాడీ పడి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story