Sun Mar 08 2026 08:06:00 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీ నేత వైసీపీలోకి… జగన్ సమక్షంలో
టీడీపీకి చెందిన చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీీలో చేరనున్నారు. ఆయన 2014లో వైసీపీ తరుపున కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేేసి ఓడిపోయారు. తిరిగి 2019 [more]
టీడీపీకి చెందిన చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీీలో చేరనున్నారు. ఆయన 2014లో వైసీపీ తరుపున కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేేసి ఓడిపోయారు. తిరిగి 2019 [more]

టీడీపీకి చెందిన చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీీలో చేరనున్నారు. ఆయన 2014లో వైసీపీ తరుపున కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేేసి ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చలమలశెట్టి సునీల్ నేడు తిరిగి వైసీపీలో చేరనున్నారు. ఆయన నేడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. మరో రెండేళ్లలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానానికి చలమలశెట్టి సునీల్ ను ఎంపిక చేస్తామని హామీ లభించడంతో ఆయన తిరిగి వైసీపీలో చేరనున్నారు.
Next Story