Thu Jan 29 2026 17:00:26 GMT+0000 (Coordinated Universal Time)
వారికి వ్యతిరేకంగా పవన్ మాతో కలవాలి
బీజేపీతో జతకట్టిన వైసీపీ, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తమతో కలిసి పనిచేయాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కోరారు. కేసీఆర్ ఇచ్చే డబ్బుల కోసమే [more]
బీజేపీతో జతకట్టిన వైసీపీ, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తమతో కలిసి పనిచేయాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కోరారు. కేసీఆర్ ఇచ్చే డబ్బుల కోసమే [more]

బీజేపీతో జతకట్టిన వైసీపీ, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తమతో కలిసి పనిచేయాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కోరారు. కేసీఆర్ ఇచ్చే డబ్బుల కోసమే జగన్ ఆరాటపడుతున్నారని, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని ఆయన ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ ఒక మాయా లేడీ లాంటిదన్నారు. ఏపీలో డమ్మీ ప్రభుత్వం ఉండాలన్నదే మోదీ, కేసీఆర్ ప్రయత్నం అని పేర్కొన్నారు. హోదాను వ్యతిరేకించిన టీఆర్ఎస్ తో పొత్తుపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story