Sun Dec 14 2025 13:30:34 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి చెందారు. అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందరాు. 2009లో [more]
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి చెందారు. అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందరాు. 2009లో [more]

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి చెందారు. అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందరాు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన బడేటి బుజ్జి ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన బడేటి బుజ్జ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని చేతిలో ఓటమి పాలయ్యారు. దివంగత ఎస్వీ రంగారావు మనవడు బడేటి బుజ్జి. ఆయన మృతితో పశ్చి మ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో విషాదం అలుముకుంది.
Next Story