Tue Apr 29 2025 08:34:48 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలోకి మరో టీడీపీ నేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆడారి ఆనంద సెప్టెంబరు నెలలో జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆడారి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆడారి ఆనంద సెప్టెంబరు నెలలో జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆడారి [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆడారి ఆనంద సెప్టెంబరు నెలలో జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆడారి తులసీరావు తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన నేత. ఆయన కుమారుడు గత ఆడారి ఆనంద్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ గా ఉన్న ఆడారి తులసీరావు కూడా పార్టీపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.
Next Story