Sun Mar 15 2026 07:39:03 GMT+0530 (India Standard Time)
భవిష్యత్ కార్యాచరణ కోసం నేడు టీడీపీ
రాయలసీమ హక్కుల కోసం నేడు తెలుగుదేవం పార్టీ అనంతపురంలో సదస్సు నిర్వహిస్తుంది. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన [more]
రాయలసీమ హక్కుల కోసం నేడు తెలుగుదేవం పార్టీ అనంతపురంలో సదస్సు నిర్వహిస్తుంది. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన [more]

రాయలసీమ హక్కుల కోసం నేడు తెలుగుదేవం పార్టీ అనంతపురంలో సదస్సు నిర్వహిస్తుంది. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కారణంగా రాయలసీమ నష్టపోతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పనులు కూడా రెండేళ్లుగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ సదస్సుకు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నేడు ప్రకటించనున్నారు.
Next Story