Sun Mar 15 2026 07:19:25 GMT+0530 (India Standard Time)
Kuppam : నేడు హైకోర్టులో టీడీపీ పిటీషన్ విచారణ
కుప్పం మున్సిపల్ ఎన్నికల ఇన్ ఛార్జిగా లోకేష్ వర్మ నియామకంపై హైకోర్టులో తెలుగుదేశం పార్టీ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని [more]
కుప్పం మున్సిపల్ ఎన్నికల ఇన్ ఛార్జిగా లోకేష్ వర్మ నియామకంపై హైకోర్టులో తెలుగుదేశం పార్టీ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని [more]

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఇన్ ఛార్జిగా లోకేష్ వర్మ నియామకంపై హైకోర్టులో తెలుగుదేశం పార్టీ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఆయన నేతృత్వంలో ఎన్నికలు సజావుగా జరగవని, ఆయనను వెంటనే ఎన్నికల అధికారిగా మార్చాలని టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.
Next Story