Sun Mar 15 2026 03:06:45 GMT+0530 (India Standard Time)
Tdp : రేపు ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు
తెలుగుదేశం పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడులకు నిరసనగా బంద్ నిర్వహించనున్నట్లు టీడీపీ పిలుపు నిచ్చింది. టీడీపీ [more]
తెలుగుదేశం పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడులకు నిరసనగా బంద్ నిర్వహించనున్నట్లు టీడీపీ పిలుపు నిచ్చింది. టీడీపీ [more]

తెలుగుదేశం పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడులకు నిరసనగా బంద్ నిర్వహించనున్నట్లు టీడీపీ పిలుపు నిచ్చింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి వట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంద్ కు పిలుపు నిచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన దాడి దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు ఫెయిలయ్యారని, వైసీపీ మూకలను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని చంద్రబాబు అన్నారు. రేపు బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని టీడీపీ కోరింది.
Next Story