Mon Mar 16 2026 11:44:00 GMT+0530 (India Standard Time)
హక్కుల కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు
ఏలూరు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించాలని టీడీపీ కోరింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తాగునీరు [more]
ఏలూరు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించాలని టీడీపీ కోరింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తాగునీరు [more]

ఏలూరు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించాలని టీడీపీ కోరింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తాగునీరు కలుషితం కావడం వల్లనే ఏలూరులో అనేక మంది రోగాల బారిన పడుతున్నారన్నారు. పరిశుభ్రమైన నీరు పొందడం మానవ హక్కు అని, దానికి ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని మానవ హక్కుల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో టీడీపీ నేత పట్టాభిరాం పేర్కొన్నారు.
Next Story