Wed Jan 28 2026 23:49:16 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై సీరియస్ కామెంట్స్
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులతో ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేరని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పాలకులు ఎప్పుడు జైలుకు వెళతారో [more]
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులతో ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేరని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పాలకులు ఎప్పుడు జైలుకు వెళతారో [more]

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులతో ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేరని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పాలకులు ఎప్పుడు జైలుకు వెళతారో తెలియదని యరపతినేని జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందరి జాతకాలు తమ వద్ద ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. అన్ని రోజులూ ఎప్పుడూ ఒకలా ఉండవని యరపతినేని శ్రీనివాసరావు సీరియస్ కామెంట్స్ చేశారు.
Next Story