Fri Dec 05 2025 21:05:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పయ్యావులకే బాబు ఓటు
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. కేబినెట్ హోదా ర్యాంకు కలిగిన పీఏసీ ఛైర్మన్ పదవి [more]
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. కేబినెట్ హోదా ర్యాంకు కలిగిన పీఏసీ ఛైర్మన్ పదవి [more]

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. కేబినెట్ హోదా ర్యాంకు కలిగిన పీఏసీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో అనేక మంది నేతలు ప్రయత్నించారు. అయితే చివరకు చంద్రబాబునాయుడు పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నా, లోపాలను బయటపెట్టాలన్నా కీలకమైన పదవి కావడం, తనకు నమ్మకమైన నేత కావాల్సి ఉండటంతో చంద్రబాబునాయుడు పయ్యావులనే ఎంచుకున్నారని తెలిసింది.
Next Story