Sat Mar 28 2026 06:29:39 GMT+0530 (India Standard Time)
జగన్ ఇలాకాలో బాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే ఉంటారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే ఉంటారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు [more]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే ఉంటారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జీరో రిజల్ట్ వచ్చింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కడప జిల్లాలో ముఖ్యనేతలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లారు. దీంతో చంద్రబాబు క్యాడర్ లో మనోధైర్యం నింపేందుకు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు తొలగించడంతో కొంత ఉద్రిక్త పరిస్థిితి ఏర్పడింది.
Next Story