Tue Mar 24 2026 08:30:54 GMT+0530 (India Standard Time)
టీడీపీ స్ట్రాంగ్ డెసిషన్
రేపటి అసెంబ్లీ సమావేశాలుకు దూరంగా ఉండాలని టీడీఎల్పీ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలిని రద్దు చేసే అంశంపై చర్చలో పాల్గొనే కంటే పోకపోవడమే మేలని సమావేశం అభిప్రాయ [more]
రేపటి అసెంబ్లీ సమావేశాలుకు దూరంగా ఉండాలని టీడీఎల్పీ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలిని రద్దు చేసే అంశంపై చర్చలో పాల్గొనే కంటే పోకపోవడమే మేలని సమావేశం అభిప్రాయ [more]

రేపటి అసెంబ్లీ సమావేశాలుకు దూరంగా ఉండాలని టీడీఎల్పీ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలిని రద్దు చేసే అంశంపై చర్చలో పాల్గొనే కంటే పోకపోవడమే మేలని సమావేశం అభిప్రాయ పడింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న విషయం ప్రజల్లోకి వెళుతుందని సమావేశం అభిప్రాయపడింది. ప్రతిపక్షం లేకుండా శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకున్నా ఫలితం ఉండదని టీడీఎల్పీ అభిప్రాయపడింది.
Next Story