Fri Mar 20 2026 09:20:42 GMT+0530 (India Standard Time)
స్పీకర్ తమ్మినేని సీతారాం కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన శ్రీకాకుళం లోని ఒక ప్రయివేటు [more]
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన శ్రీకాకుళం లోని ఒక ప్రయివేటు [more]

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన శ్రీకాకుళం లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన సతీమణి వాణిశ్రీ కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమతో కాంటాక్ట్ అయిన వాళ్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తమ్మినేని సీతారాం కోరారు.
Next Story