Fri Mar 20 2026 09:27:56 GMT+0530 (India Standard Time)
కొన్ని కుక్కలు మొరుగుతాయ్.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ పై అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్ పై ఆయన స్పందించారు. జగన్ వెనక [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ పై అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్ పై ఆయన స్పందించారు. జగన్ వెనక [more]

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ పై అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్ పై ఆయన స్పందించారు. జగన్ వెనక కొన్ని కుక్కలు మొరుగుతాయని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమ్మినేని సీతారాం అన్నారు. తాము ట్వీట్ లు పెట్టడం మొదలుపెడితే స్పేస్ కూడా చాలదని తమ్మినేని సీతారం సెటైర్ వేశారు. 17వ తేదీ తర్వాత టీడీపీ లేదన్న అచ్చెన్నాయుడుకు జగన్ పై ట్వీట్ చేసే నైతిక హక్కు లేదన్నారు. వైసీపీ నేతలు ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారని రుజువు చేయగలరా? అని తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు.
Next Story