Fri Mar 20 2026 11:27:27 GMT+0530 (India Standard Time)
స్పీకర్ తమ్మినేని భార్య గెలుపు
స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామం తొగరంలో స్పీకర్ భార్య వాణి గెలుపొదదారు. 550 ఓట్ల తేడాతో తమ్మినేని వాణి గెలుపొందారు. ఇప్పటికే వార్డులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. స్పీకర్ [more]
స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామం తొగరంలో స్పీకర్ భార్య వాణి గెలుపొదదారు. 550 ఓట్ల తేడాతో తమ్మినేని వాణి గెలుపొందారు. ఇప్పటికే వార్డులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. స్పీకర్ [more]

స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామం తొగరంలో స్పీకర్ భార్య వాణి గెలుపొదదారు. 550 ఓట్ల తేడాతో తమ్మినేని వాణి గెలుపొందారు. ఇప్పటికే వార్డులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం తన స్వగ్రామంలో పోటీకి తన భార్యను నిలిపారు. పోటీగా తెలుగుదేశం మద్దతుదారులు కూడా ఉన్నారు. అయితే ప్రత్యర్థిపై 550 ఓట్ల తేడాతో తమ్మినేని వాణి గెలుపొందారు. దీంతో తమ్మినేని స్వగ్రామంలో వైసీపీ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.
Next Story