Fri Mar 20 2026 11:33:02 GMT+0530 (India Standard Time)
ఎన్నికల బరిలో స్పీకర్ తమ్మినేని సతీమణి
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఆయన సతీమణి వాణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని తొగరాం [more]
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఆయన సతీమణి వాణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని తొగరాం [more]

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఆయన సతీమణి వాణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని తొగరాం పంచాయతీ సర్పంచ్ గా తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ నామినేషన్ వేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. తమ్మినేని సీతారాంకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది.
Next Story