Fri Mar 20 2026 09:20:42 GMT+0530 (India Standard Time)
స్పీకర్ కాంట్రవర్సీ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని మట్టుబెట్టాలన్నారు. న్యాయానికే అన్యాయం జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని మట్టుబెట్టాలన్నారు. న్యాయానికే అన్యాయం జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే [more]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని మట్టుబెట్టాలన్నారు. న్యాయానికే అన్యాయం జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. దిశ సంఘటనలో మృగాళ్లను వేటాడిన సజ్జనార్ ను అభినందించాల్సిందేనన్న్ారు. మగాడు సమాజానికి రక్షణ కల్పించాలి కాని, మృగంలా మారకూడదని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
Next Story