Thu Mar 19 2026 16:47:59 GMT+0530 (India Standard Time)
వంశీ రాజీనామా చేయకున్నా?
వల్లభనేని వంశీని వైసీపీలోకి చేర్చుకోవాలంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. లేకుంటే అనర్హత వేటు వేయడానికి [more]
వల్లభనేని వంశీని వైసీపీలోకి చేర్చుకోవాలంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. లేకుంటే అనర్హత వేటు వేయడానికి [more]

వల్లభనేని వంశీని వైసీపీలోకి చేర్చుకోవాలంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. లేకుంటే అనర్హత వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తే స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించవచ్చని తెలిపారు. అయితే వంశీ ఎమ్మెల్యే రాజీనామా? చేస్తారా? లేదా? అన్నది ఆయన వ్యక్తిగత విషయమన్నారు. పార్టీ ఫిరాయింపులను వైసీపీ ప్రభుత్వం అంగీకరించదని తమ్మినేని సీతారాం తెలిపారు.
Next Story