Sat Mar 14 2026 22:02:17 GMT+0530 (India Standard Time)
కౌశిక్ రెడ్డి ఫైలు నా దగ్గరే ఉంది… సమయం కావాలి
టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఫైలు తన దగ్గరే ఉందని, ఈ విషయంలో తనకు కొంత సమయం కావాలని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ అన్నారు. [more]
టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఫైలు తన దగ్గరే ఉందని, ఈ విషయంలో తనకు కొంత సమయం కావాలని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ అన్నారు. [more]

టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఫైలు తన దగ్గరే ఉందని, ఈ విషయంలో తనకు కొంత సమయం కావాలని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ అన్నారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఖరారు చేస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. అయితే దాదాపు నెల కావస్తున్నా కౌశిక్ రెడ్డి ఫైలు ను గవర్నర్ క్లియర్ చేయలేదు. అయితే దీనిపై గవర్నర్ తమిళిసై స్పందించారు. కౌశిక్ రెడ్డి ఫైలును క్లియర్ చేయడానికి తనకు కొంత సమయం కావాలని గవర్నర్ తెలిపారు.
Next Story