Tue Mar 17 2026 20:23:14 GMT+0530 (India Standard Time)
మున్సిపల్ ఎన్నికలపై గవర్నర్ ఆరా
రాష్ట్ర ఎన్నికల పై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫోన్ చేసి ఎన్నికల నిర్వహణపై వివరాలు అడిగారు. తాము [more]
రాష్ట్ర ఎన్నికల పై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫోన్ చేసి ఎన్నికల నిర్వహణపై వివరాలు అడిగారు. తాము [more]

రాష్ట్ర ఎన్నికల పై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫోన్ చేసి ఎన్నికల నిర్వహణపై వివరాలు అడిగారు. తాము ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తున్నామని గవర్నర్ కు వివరించారు. ఎన్నికల నిర్వహణపై తనకు నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ కోరారు. కరోనా కేసులు పెరుగుతుండటంలో వివిధ రాజకీయ పార్టీలు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని గవర్నర్ తమిళిసైను కోరిన సంగతి తెలిసిందే.
Next Story