Sun Mar 15 2026 01:55:24 GMT+0530 (India Standard Time)
నేడు తమిళనాడు అసెంబ్లీ సమావేశం
తమిళనాడు అసెంబ్లీ సమావేశం నేడు జరగనుంది. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశం జరగనుంది. చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఈ సమావేశం జరగనుంది. స్టాలిన్ [more]
తమిళనాడు అసెంబ్లీ సమావేశం నేడు జరగనుంది. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశం జరగనుంది. చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఈ సమావేశం జరగనుంది. స్టాలిన్ [more]

తమిళనాడు అసెంబ్లీ సమావేశం నేడు జరగనుంది. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశం జరగనుంది. చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఈ సమావేశం జరగనుంది. స్టాలిన్ నేతృత్వంలో 16 వ తమిళనాడు అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఉదయం పదిగంటలకు ప్రారంభం కానున్న జరిగే సమావేశం లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈనెల 12వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. కాగా తాను నీతి వంతమైన పాలనను అందిస్తానని తమిళనాడు ప్రజలకు స్టాలిన్ లేఖ రాశారు.
Next Story