Thu Apr 02 2026 08:06:31 GMT+0530 (India Standard Time)
తెలంగాణ గవర్నర్ ప్రమాణస్వీకారం 8న
ఈనెల 8వ తేదీ తెలంగాణ గవర్నర్ గా తమిళ ఇసై సౌందర్య రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల రాష్ట్రపతి సౌందర్య రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా [more]
ఈనెల 8వ తేదీ తెలంగాణ గవర్నర్ గా తమిళ ఇసై సౌందర్య రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల రాష్ట్రపతి సౌందర్య రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా [more]

ఈనెల 8వ తేదీ తెలంగాణ గవర్నర్ గా తమిళ ఇసై సౌందర్య రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల రాష్ట్రపతి సౌందర్య రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఈనెల 11వ తేదీన తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేయాలనుకున్నప్పటికీ తర్వాత ఎనిమిదో తేదీనే గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story