Sun Mar 15 2026 15:42:20 GMT+0530 (India Standard Time)
తిరుపతి ఉప ఎన్నికపై తేలలేదట
బీజేపీ, జనసేనల మధ్య తిరుపతి ఉప ఎన్నికపై చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు పార్టీలూ తమ అభ్యర్ధే బరిలో ఉండాలని పట్టుబడుతుండటంతో ప్రతిష్టంభన నెలకొంది. జనసేన అధినేత [more]
బీజేపీ, జనసేనల మధ్య తిరుపతి ఉప ఎన్నికపై చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు పార్టీలూ తమ అభ్యర్ధే బరిలో ఉండాలని పట్టుబడుతుండటంతో ప్రతిష్టంభన నెలకొంది. జనసేన అధినేత [more]

బీజేపీ, జనసేనల మధ్య తిరుపతి ఉప ఎన్నికపై చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు పార్టీలూ తమ అభ్యర్ధే బరిలో ఉండాలని పట్టుబడుతుండటంతో ప్రతిష్టంభన నెలకొంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లో బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సునీల్ థియోధర్, సోము వీర్రాజు, పురంద్రేశ్వరిలు పాల్గొన్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని స్పష్టంగా వారికి చెప్పినట్లు తెలిసింది. అయితే మరోసారి సమావేశం కావాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. బీజేపీ కూడా తమ అభ్యర్థినే బరిలో ఉంచాలని భావిస్తుంది.
Next Story