Fri Mar 20 2026 14:30:27 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో సినిమాహాళ్లు మూసివేయం
సినిమాహాళ్లు మూసివేసే ఆలోచన తమకు లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా హాళ్లు నడుస్తాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. [more]
సినిమాహాళ్లు మూసివేసే ఆలోచన తమకు లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా హాళ్లు నడుస్తాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. [more]

సినిమాహాళ్లు మూసివేసే ఆలోచన తమకు లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా హాళ్లు నడుస్తాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సినిమా హాళ్లను మూసివేస్తే లక్షలాది మంది రోడ్డున పడతారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా హాళ్లు మూసివేస్తున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో వాస్తవం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Next Story