Sun Mar 15 2026 18:23:05 GMT+0530 (India Standard Time)
Huzurabad : ఈటల రాజేందర్ విజయం.. ఎన్ని ఓట్లతో అంటే?
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల రాజేందర్ తన ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 21 వేల ఓట్ల మెజారిటీతో [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల రాజేందర్ తన ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 21 వేల ఓట్ల మెజారిటీతో [more]

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల రాజేందర్ తన ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 21 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యతను చాటుకుంటుంది. 22 రౌండ్లలో రెండు రౌండ్లు తప్ప ఎక్కడా టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చలేదు. తొలుత నువ్వా? నేనా? అన్నట్లు జరిగిన పోటీ చివరకు ఈటల రాజేందర్ గెలుపునకు సులువుగా మారింది.
Next Story