Fri Mar 20 2026 02:37:30 GMT+0530 (India Standard Time)
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా తాము కూడా ప్రయత్నిస్తామని విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా తాము కూడా ప్రయత్నిస్తామని విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా తాము కూడా ప్రయత్నిస్తామని విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం అన్యాయమన్నారు. నష్టాల్లో ఉందని చెప్పి ప్రజల సెంటిమెంట్ ను ఎలా పక్కకు పెడతారని స్వరూపానందేంద్ర స్వామి ప్రశ్నించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజల్లో పాల్గొన్న స్వామిజీ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Next Story