Sun Mar 15 2026 18:54:05 GMT+0530 (India Standard Time)
అప్పటి వరకూ శారదా పీఠాన్ని మూసివేయాల్సిందే
స్థానిక ఎన్నికలు ముగిసేంతవరకూ విశాఖలోని శారదాపీఠాన్ని మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను రామ్ అనే వ్యక్తి ఆశ్రయించారు. స్వరూపానందేంద్ర స్వామి ఒక దొంగ స్వామి అని [more]
స్థానిక ఎన్నికలు ముగిసేంతవరకూ విశాఖలోని శారదాపీఠాన్ని మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను రామ్ అనే వ్యక్తి ఆశ్రయించారు. స్వరూపానందేంద్ర స్వామి ఒక దొంగ స్వామి అని [more]

స్థానిక ఎన్నికలు ముగిసేంతవరకూ విశాఖలోని శారదాపీఠాన్ని మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను రామ్ అనే వ్యక్తి ఆశ్రయించారు. స్వరూపానందేంద్ర స్వామి ఒక దొంగ స్వామి అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠం వైసీపీ అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. భీమిలీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపులో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story