Tue May 21 2024 07:12:15 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ కు ఒక్క మంచి లక్షణం కూడా లేదు
మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. అమెరికా నుంచి కేటీఆర్ అకస్మాత్తుగా ఊడిపడ్డారని స్వామి గౌడ్ అన్నారు. సీఎం కొడుకుగా మాత్రమే [more]
మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. అమెరికా నుంచి కేటీఆర్ అకస్మాత్తుగా ఊడిపడ్డారని స్వామి గౌడ్ అన్నారు. సీఎం కొడుకుగా మాత్రమే [more]
మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. అమెరికా నుంచి కేటీఆర్ అకస్మాత్తుగా ఊడిపడ్డారని స్వామి గౌడ్ అన్నారు. సీఎం కొడుకుగా మాత్రమే కేటీఆర్ మిగిలిపోతారన్నారు. కేటీఆర్ కు ఒక్క మంచి లక్షణం కూడా లేదని కేటీఆర్ పై స్వామి గౌడ్ ఫైర్ అయ్యారు. గతంలో పీవీ నరసింహారావు గురించి కేసీఆర్ ఏమన్నాడో పీవీ కుమార్తె వాణీదేవి తెలుసుకుంటే బాగుంటుందని సూచించారు. కేటీఆర్ ఎస్సీ, ఎస్టీల గురించి అవగాహన కూడా లేదని స్వామి గౌడ్ ఆరోపించారు.
Next Story