Sun Mar 16 2025 07:26:28 GMT+0000 (Coordinated Universal Time)
టాలివుడ్ పై పృధ్వీ సంచలన వ్యాఖ్యలు
ఎస్వీబీసీ ఛైర్మన్, సినీనటుడు పృధ్వీ టాలివుడ్ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలివుడ్ పెద్దలకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదన్నారు. ముప్ఫయి ఏళ్ల పాటు [more]
ఎస్వీబీసీ ఛైర్మన్, సినీనటుడు పృధ్వీ టాలివుడ్ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలివుడ్ పెద్దలకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదన్నారు. ముప్ఫయి ఏళ్ల పాటు [more]

ఎస్వీబీసీ ఛైర్మన్, సినీనటుడు పృధ్వీ టాలివుడ్ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలివుడ్ పెద్దలకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదన్నారు. ముప్ఫయి ఏళ్ల పాటు అమరావతిపై వైసీపీ జెండాయే ఎగురుతుందని పృధ్వీ జోస్యం చెప్పారు. తాను వైసీపీకి ప్రచారం చేస్తే సినిమా అవకాశాలు రావని భయపెట్టారన్నారు. తాను స్వయం కృషితో ఎదిగానన్నారు. ట్రంకుపెట్టెతో హైదరాబాద్ వచ్చి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నానని పృధ్వీ చెప్పారు. సినిమా వాళ్లకు ఓట్లు వేయవద్దని ప్రజలను పృధ్వీ కోరారు. థర్డీ ఇయర్ ఇండ్రస్ట్రీలా ఎస్వీబీసీ ఛానల్ కు పేరు తెస్తానన్నారు.
Next Story