Sat Feb 07 2026 01:41:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీ ఎంపీల సస్పెండ్
లోక్ సభలో వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ కి గురయ్యారు. రాష్ట్రానికి విభజన హామీలు అమలు [more]
లోక్ సభలో వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ కి గురయ్యారు. రాష్ట్రానికి విభజన హామీలు అమలు [more]

లోక్ సభలో వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ కి గురయ్యారు. రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం లోక్ సభలో వెల్ లోకి దూసుకువచ్చి ఆందోళన చేశారు. దీంతో 14 మంది టీడీపీ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహజన్ సస్పెండ్ చేశారు.
Next Story