Mon Dec 15 2025 19:21:27 GMT+0000 (Coordinated Universal Time)
విక్టరీ కోసం వెయిటింగ్?
అమెరికా అధ్యక్ష్య ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కానీ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం దాదాపు ఖరారయినట్లే. అధ్యక్ష పీఠానికి అవసరమైన 270 [more]
అమెరికా అధ్యక్ష్య ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కానీ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం దాదాపు ఖరారయినట్లే. అధ్యక్ష పీఠానికి అవసరమైన 270 [more]

అమెరికా అధ్యక్ష్య ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కానీ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం దాదాపు ఖరారయినట్లే. అధ్యక్ష పీఠానికి అవసరమైన 270 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లకు గాను బైడెన్ కు 264 సాదించుకున్నారు. ట్రంప్ 214 వద్దనే ఆగిపోయారు. జార్జియాలో ఇద్దరి మధ్య స్వల్ప ఓట్ల ఆధిక్యత ఉండటంతో అక్కడ రీకౌంటింగ్ జరగనుంది. విజయానికి చేరువలోనే బైడెన్ ఉన్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, నెవడాలో బైడెన్ ఆధిక్యం సాధించడంతో ఆయన విజయం ఖాయమయినట్లేనని చెప్పాలి. ఇక అధికార ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.
Next Story